ఈ వీకెండ్ మీకు మాంచి కిక్ ఇచ్చే మూవీ ఓటీటీలోకి.. ఎక్కడ చూడొచ్చంటే.. ?

Updated on: Jul 30, 2026 | 12:15 PM

థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న హర్షిత్ రెడ్డి, స్నేహ మణిమేఘలై జంటగా నటించిన 'దీవానా' ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. జూలై 31 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ఈ చిత్రాన్ని ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్లు జూలై 30 నుంచే వీక్షించే అవకాశం కల్పించింది. వినూత్నమైన ట్విస్ట్, సహజమైన ప్రేమకథ, నటీనటుల ఆకట్టుకునే నటనతో మంచి ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను కూడా అలరించేందుకు సిద్ధంగా ఉంది.

1 / 5
ప్రియదర్శి నటించిన ‘మెయిల్’, సమంత నిర్మాతగా తెరకెక్కిన ‘శుభం’ చిత్రాల్లో కీలక పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న హర్షిత్ రెడ్డి, ఇప్పుడు హీరోగా‘దీవానా’తో ఆకట్టుకున్నాడు. స్నేహ మణిమేఘలై హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం, విడుదలకు ముందే ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి ఆసక్తిని రేకెత్తించింది. గీతా డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం, అలాగే అల్లు అర్జున్ ప్రీమియర్స్ వేయాలని సూచించడం వంటి అంశాలు సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేశాయి. జూన్ 19వ విడుదలైన తర్వాత కూడా ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి విశేష ఆదరణ లభించింది. ఈ సినిమా ఈ శుక్రవారం నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది.

2 / 5
సినిమాలో హర్షిత్ రెడ్డి తన తొలి హీరో చిత్రంలోనే ఎంతో సహజమైన నటనతో ఆకట్టుకున్నట్లు ఫిల్మ్ రివ్యూవర్స్ థియేటర్ విడుదల సందర్భంగా చెప్పుకొచ్చారు. హైదరాబాద్ గల్లీ కుర్రాడు ‘మున్నా’ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి, ఆ పాత్రను ఎంతో రియలిస్టిక్‌గా తెరపై ఆవిష్కరించినట్లు ప్రశంసించారు. ప్రతి సన్నివేశంలోనూ తన నటనతో ప్రేక్షకులను కథలో భాగం చేశాడు. హీరోయిన్ స్నేహ మణిమేఘలై కూడా తన హావభావాలు, అభినయంతో ప్రత్యేకంగా నిలిచింది. టాలీవుడ్‌కు మరో ప్రతిభావంతమైన నటి దొరికిందనే అభిప్రాయాన్ని కలిగించింది. ఆమె స్నేహితురాలి పాత్రలో నటించిన సింధు కూడా తన సహజమైన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. హర్షిత్ స్నేహితులుగా కనిపించిన నటులతో పాటు నరేష్, రోలర్ రఘు, బలగం వేణు తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేస్తూ సినిమాకు మరింత బలం చేకూర్చారు.

3 / 5
సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు కథను ఆసక్తికరంగా, వినోదాత్మకంగా నడిపించడంలో విజయవంతమయ్యాడు. కథనం మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా రూపొందించారు. సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్‌కు రిచ్ విజువల్ ఫీల్‌ను తీసుకొచ్చింది. పాటలు వినసొంపుగా ఉండటమే కాకుండా, తెరపై కూడా ఎంతో అందంగా ఆవిష్కరించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కీలక సన్నివేశాల భావోద్వేగాలను మరింత ఎలివేట్ చేస్తూ సినిమాకు మంచి బలంగా నిలిచింది. నిర్మాణ విలువలు ప్రతి ఫ్రేమ్‌లో కనిపించేలా ఉన్నాయి. మొత్తంగా నటీనటుల ప్రతిభ, దర్శకుడి టేకింగ్, సాంకేతిక నైపుణ్యం కలిసి ‘దీవానా’ను ఆకట్టుకునే చిత్రంగా నిలబెట్టాయి.

4 / 5
దీవానా... అందమైన, హృదయానికి హత్తుకునే క్యూట్ అండ్ లిటిల్ లవ్ స్టోరీ. ఈ తరహా ట్విస్ట్ ఇంతకు ముందు టాలీవుడ్ సినిమాల్లో రాలేదు. ట్విస్ట్ పక్కన పెడితే... ప్రతి సన్నివేశం, ఈ కథ మన కాలనీలో జరుగుతున్నట్టు అనిపిస్తుంది.

5 / 5
 ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఆహా అప్డేట్ ఇచ్చింది. జూలై 31న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది. అయితే... ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. అది ఏమిటంటే... ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్‌లు ఒక రోజు ముందుగా సినిమా చూడవచ్చు. జూలై 30వ తేదీ నుంచి ఆహా గోల్డ్ మెంబర్లకు సినిమా అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత రోజు నుంచి సాధారణ సబ్‌స్క్రైబర్లకు వీక్షించే అవకాశం ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us