Actress : రామ్ చరణ్, ఎన్టీఆర్‏లతో బ్లాక్ బస్టర్ హిట్స్.. కట్ చేస్తే.. స్టార్ హీరోను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్..

Updated on: Feb 10, 2026 | 8:12 PM

ప్రస్తుతం ఓ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో తెగ వైరలవుతుంది. టీనేజ్ లోనే కథానాయికగా ఓ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత అద్భుతమైన నటనతో చాలా సినిమాలు చేసి హిట్స్ అందుకుంది. తనకంటూ సెపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు ఆమెకు విపరతీమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ?

1 / 5
పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? 19 ఏళ్లకే కథానాయికగా తెరంగేట్రం చేసింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత ఆమెకు హిందీ సినిమా పరిశ్రమలో వరుస అవకాశాలు అందుకుంటూ తక్కువ సమయంలోనే తనదైన ముద్ర వేసింది. ఇంతకీ ఆమె ఎవరో మీరు గుర్తుపట్టారా.. ?

2 / 5
ఆమె తండ్రి పేరు మహేశ్ భట్. బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్. ఆమె మరెవరో కాదండి హీరోయిన్ అలియా భట్. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో సిద్ధార్థ్, వరుణ్ ధావన్ హీరోలుగా నటించారు. ఆ తర్వాత హిందీలో అలియాకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

3 / 5
హిందీలో అత్యధిక చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. అటు వ్యాపారరంగంలోనూ దూసుకుపోతుంది. చిన్నారుల దుస్తులు, స్కూల్ వంటి రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేసింది. గ్లామరస్ ఫోటోలతో నెట్టింట రచ్చ చేస్తుంది.

4 / 5
ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది అలియా. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యా్ప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ మూవీ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు.

5 / 5
బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది అలియా. ఈ దంపతులకు రాహా అనే కూతురు జన్మించింది. ప్రస్తుతం సినిమాలు తగ్గించిన అలియా.. ఇప్పుడు బిజినెస్ రంగంపై మరింత శ్రద్ధ పెట్టింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అలియా చిన్ననాటి ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.