Tollywood: చిన్నప్పుడు అవార్డులు.. ఇప్పుడు వరుస హిట్లు.. టాలీవుడ్ మోస్ట్ క్రేజీ హీరోయిన్..

Updated on: Apr 18, 2025 | 7:33 PM

తెలుగు సినీరంగంలో విపరీతమైన ఫ్యాన్ పాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో ఆమె ఒకరు. తెలుగులో నటించింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి క్రేజ్ సంపాదించుకుంది. మత్తెక్కించే కల్లు.. ప్రేమలో పడేసే నవ్వుతో కుర్రకారును ఆగం చేస్తుంది ఈ వయ్యారి. తాజాగా ఆమె చైల్డ్ హుడ్ ఫోటో నెట్టింట తెగ వైరలవుతుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ?

1 / 5
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో తెగ ఆకట్టుకుంటుంది. చిన్నప్పుడే అవార్డులు అందుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు వరుస ఆఫర్స్ అందుకుంటుంది. తెలుగులో ఇప్పుడిప్పుడే ఫాలోయింగ్ సంపాదించుకుంటున్న ఈ అమ్మడు మరెవరో కాదు.. నభా నటేష్.

2 / 5
నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ వరుస సినిమాలు చేసిన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. అదే సమయంలో పూరి డైరెక్షన్లో నటించింది.

3 / 5
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా ఆఫర్ అందుకుంది. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ ఆ తర్వాత మాత్రం వరుస ప్లాపులతో నెట్టుకొచ్చింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ప్రమాదానికి గురయ్యింది.

4 / 5
దీంతో కొన్నాళ్లపాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇటీవలే డార్లింగ్ మూవీతో అడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఆ మూవీ సైతం నిరాశపరిచింది.

5 / 5
 ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ సరసన స్వయంభు మూవీలో నటిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నెట్టింట నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు చీరకట్టులో ఉన్న ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.