Brahmamudi Serial: అబ్బో.. రుద్రాణి అత్త.. చీరకట్టులో కిర్రాక్ ఫోజులు.. వెర్రెక్కిస్తోందిగా.!

Updated on: Apr 17, 2025 | 8:35 PM

బుల్లితెరపై సీరియల్స్.. ఇటు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోషూట్లతో తెగ సందడి చేస్తోంది. బ్రహ్మముడి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది రుద్రాణి అలియాస్ షర్మిత గౌడ. అందంగా కనిపిస్తూనే.. అల్లాడించే నటనతో కట్టిపడేస్తుంది. తాజాగా చీరకట్టులో రుద్రాణి షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

1 / 5
రుద్రాణి అత్త.. అలియాస్ షర్మిత గౌడ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. ఇప్పుడు బుల్లితెరపై బ్రహ్మముడి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇందులో నెగిటివ్ పాత్ర రుద్రాణిగా మెప్పిస్తుంది.

2 / 5
బ్రహ్మముడి సీరియల్లో అత్త పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేస్తున్న రుద్రాణి.. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అటు యాక్టింగ్.. ఇటు గ్లామర్ ఇరగదీస్తుంది. రాహుల్ తల్లిగా, రాజ్ కు అత్తగా కనిపిస్తుంది.

3 / 5
అయితే బుల్లితెరపై తల్లి, అత్త పాత్రలలో కనిపిస్తున్న రుద్రాణి నెట్టింట మాత్రం గ్లామర్ ఫోటోలతో హీరోయిన్లకు ధీటుగా ఫోటోషూట్స్ చేస్తుంది. మెడ్రన్ డ్రెస్సులలో మతిపోగొట్టేస్తుంది. షర్మిత గౌడ లేటేస్ట్ ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

4 / 5
షర్మిత గౌడ వయసు 32 ఏళ్లు మాత్రమే. 1990 నవంబర్ 20న జన్మించిన షర్మిత.. మోడలింగ్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత 2017లో మిస్ కర్ణాటక గెలిచింది. అలాగే కన్నడలో పలు సీరియల్స్ చేసింది.

5 / 5
ఇక ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచమయైంది. ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేస్తుంది. తాజాగా షర్మిత చీరకట్టులో షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.