Janhvi Kapoor: చీరకట్టులో అందాల సెలయేరులా హొయలుపోతున్న జాన్వీ కపూర్

Updated on: Oct 24, 2023 | 7:18 AM

బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది స్టార్ కిడ్ జాన్వీ కపూర్. దఢక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది జాన్వీ కపూర్. ఆతర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ హీరోయిన్ గా నిలబడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే కథల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. 

1 / 5
బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది స్టార్ కిడ్ జాన్వీ కపూర్. దఢక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది జాన్వీ కపూర్. 

2 / 5
ఆతర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ హీరోయిన్ గా నిలబడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే కథల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. 

3 / 5
కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించింది జాన్వీ కపూర్. ఇక ఇప్పుడు టాలీవుడ్ లోకి అడుగు పెట్టనుంది. 

4 / 5
కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది జాన్వీ కపూర్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

5 / 5
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జాన్వీ తాజాగా తన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో చీరకట్టులో ట్రెడిషనల్ గా మెరిసింది ఈ బాలీవుడ్ అందం. 

Loading...
Unable to load recommendations.
Follow Us