Madhuri Dixit : వయసు పెరుగుతున్న తరగని అందంతో కవ్విస్తున్న మాధురి
నటి మాధురీ దీక్షిత్ ప్రస్తుతం 'పంచక్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎవర్గ్రీన్ హాట్ బ్యూటీగా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది. ఇప్పుడుఈ అమ్మడు పింక్ చీరలో కొన్ని చిత్రాలను పోస్ట్ చేసింది. పింక్ చీరలో చాలా అందంగా కనిపిస్తుంది. మాధురి కొత్త లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.