Bigg Boss: ఉన్నట్లుండి పొలం బాట పట్టిన బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ.. ఫొటోస్ వైరల్.. ఎవరో గుర్తు పట్టారా?

Updated on: Apr 24, 2026 | 3:55 PM

సాధారణంగా ఈ బిగ్ బాస్ తెలుగు బ్యూటీ ఎప్పుడూ చూసినా ట్రెండీగా నే కనిపిస్తుంటుంది. ఫ్యాషనబుల్ డ్రెస్సుల్లో గ్లామరస్ గా దర్శనమిస్తూ కుర్రకారును కవ్విస్తూ ఉంటుంది. అయితే ఉన్నట్లుండి ఈ ముద్దుగుమ్మ పొలం బాట పట్టింది. బురద మట్టిలో దిగి నార్లు వేసింది.

1 / 6
 బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఇనయా సుల్తానా ఒకరు. బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ఇనాయా సుమారు 1 4 వారాల పాటు హౌస్ లో సందడి చేసింది.

2 / 6
  తన అందం ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ తో పాటు కుర్రకారును కట్టిపడేసింది.  ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేశాక పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ తో బిజీ బిజీగా ఉంటోంది ఇనాయా. అలాగే కొన్ని సినిమాల్లోనూ మెరిసిందీ ముద్దుగుమ్మ.

3 / 6
సోషల్ మీడియాలోనూ ఇనాయా సుల్తానాకు మంచి క్రేజ్ ఉంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన అన్ని విషయాలను ఇన్ స్టా గ్రామ్ లోనే షేర్ చేసుకుంటుందీ అందాల తార. ఇక ఆమె షేర్ చేసే గ్లామరస్ ఫొటోలు, వీడియోలకు కూడా నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది

4 / 6
కాగా ఎప్పుడూ ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామరస్ గా కనిపించే ఇనాయా ఉన్నట్లుండి పొలం బాట పట్టింది. గ్లామర్ ప్రపంచానికి దూరంగా బురద మట్టిలో దిగి నార్లు వేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇనాయానే సోషల్ మీడియాలో షేర్ చేసింది.

5 / 6
 ప్రస్తుతం డీ గ్లామర్ లుక్ లో ఇనాయా సుల్తానా షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇనాయా ఇలా ఉన్నట్లుండి పొలంబాట పట్టడానికి ఒక కారణముంది.

6 / 6
  ప్రస్తుతం ఇనాయా సుల్తనా ' ఓ పిల్లా సాంగ్' అనే ప్రైవేట్ సాంగ్ చేస్తోంది. ఇందుకోసమే పల్లెటూరి యువతిలా మారిపోయిందీ అందాల తార. త్వరలోనే ఈ సాంగ్ కు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ ఇస్తానంటూ ఇన్ స్టా గ్రామ్ లో రాసుకొచ్చిందీ బిగ్ బాస్ బ్యూటీ.

Follow Us