1 / 9
భూమిక! ఖుషీ సినిమాతో.. టాలీవుడ్లో ఓ రేంజ్‌లో పాపులర్ అయిన ఈ బ్యూటీ.. చాలా యేళ్ల క్రితమే హీరోయిన్‌గా కనిపించడం మానేశారు. స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయి.. వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఇదిలా ఉంటె భూమిక వయస్సు ఎంత పెరిగిందో అందం అంతకు రెండింతలు పెరిగింది అనే చెప్పాలి.తాజా ఫొటోస్ చూస్తే మీరే చెప్తారు. ఆ అందం , ఆ యవ్వనం నెక్స్ట్ లెవల్ అంతే..!