జాలీ జాలీగా.. బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న మీనాక్షీ చౌదరి!

Updated on: Aug 22, 2025 | 7:02 PM

అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఈ చిన్నది బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ.. తన అందాలతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. అందులో ఈ బ్యూటీని చూస్తే కళ్లు తిప్పుకోవడం కష్టమే అంతలా తన క్యూట్ నెస్‌తో ఆకట్టుకుంటుంది.

1 / 5
అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిన్నది వరసగా హిట్స్ అందుకుంటూ తన అంద, నటనతో ప్రతి ఒక్కరినీ దోచేసుకుంటుంది. వెబ్ సీరస్‌లతో కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ అందుకుంటూ టాలీవుడ్ లక్కీ హీరోయిన్‌గా తన సత్తాచాటుతుంది.

2 / 5
 మీనాక్షి చౌదరి ఇచ్చట వాహనాలు నిలపరాదు అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో హిట్ అందుకోకపోయినప్పటికీ ఈ అమ్మడుకు మాత్రం తెలుగు అభిమానుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో ఈ మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరసగా ఆఫర్స్ వచ్చాయి.

3 / 5
తర్వాత రవితేజ కిలాడీ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. తర్వాత  వరసగా హిట్ 2, మహేష్ బాబు సరసన  గుంటూరు కారం, లక్కీ భాస్కర్ ఇలా వరసగా ఆఫర్స్ అందుకుంటూ తన హవా కొనసాగించింది. ఈ మూవీస్ తర్వాత వెంకటేష్ సరసన సంక్రాంతికి వస్తున్నాం మూవీలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.

4 / 5
అనిల్ రావుపూడి, వెంకటేష్ కాంబోలో వచ్చిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి వెంకీ గర్ల్ ఫ్రెండ్‌గా నటించి, తన నటన, గ్లామర్‌తో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అటు ఫ్యామిలీ ఆడియన్స్, ఇటు యూత్‌ను ఆకట్టుకుంది ఈ చిన్నది.

5 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా  జపాన్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ తన అందంతో అందరినీ ఆకట్టుకుంటుంది. మరి మీరు కూడా ఆ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.