దేవకన్యలా జబర్దస్త్ బ్యూటీ.. పట్టుచీరలో ఎంత ముద్దుగుందో..

Updated on: Aug 07, 2025 | 2:58 PM

అందాల ముద్దుగుమ్మ జబర్దస్త్ బ్యూటీ వర్ష ట్రెడిషనల్ లుక్‌లో తన అంద చందాలతో ఆకట్టుకుంటుంది. చూడటానికి అచ్చం దేవకన్యలా కనిపిస్తూ తన గ్లామర్‌తో ప్రతి ఒక్కరినీ కట్టి పడేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ముద్దుగుమ్మ ఫొటోస్ చూసెయ్యండి.

1 / 5
జబర్దస్త్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న వారిలో వర్ష ఒకరు. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఎప్పుడూ తన అల్లరి, కామెడీతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. మరీ ముఖ్యంగా తన క్యూట్‌నెస్‌తో అందరి మనసు దోచేస్తుంటుంది.

2 / 5
కామెడీ ఒక్కటి మాత్రమే కాదండోయ్, ఒక వైపు కామెడీ మరో వైపు డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా ఈ  బ్యూటీ ఇమ్మనుయేల్‌కు జోడిగా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ అనేక గాసిప్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే.కానీ వాటిని వీరిరువురు కొట్టిపారేశారు.

3 / 5
ఇక బ్యూటీ వర్ష శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులను  అలరించడమే కాకుండా, తన అందచందాలతో కుర్రకారు మనసు దోచేస్తుంటుంది. వరస ఫొటో షూట్స్‌తో  తన అందాలను బాణాల్లా విసురుతూ..యూత్‌ను త వైపు లాక్కుంటుంది.

4 / 5
అయితే తాజాగా ఈ గ్లామర్ బ్యూటీ పట్టుపరికిణిలో అందంగా రెడీ అయ్యింది. ట్రెడిషనల్ లుక్‌లో తన అందాలతో అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. చూడటానికి అచ్చం తెలుగింటి ఆడపిల్లలా కనిపిస్తూ, తన అందంతో అందరినీ మాయచేస్తుంది.

5 / 5
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలను ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అచ్చయం దేవకన్యే అంటూ ఈ బ్యూటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.