Ashika Ranganath: ఫిజిక్ తో ఫిదా చేస్తున్న ఆషిక రంగనాథ్.. నెట్టింట రచ్చ చేస్తున్న ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫోటోస్
తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో కన్నడ బ్యూటీలు ఎక్కువగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే రష్మిక టాప్ త్రీ హీరోయిన్స్ లో ఒకరిగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మరో సుందరి 'అమిగోస్' సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమవుతోంది. ఆ బ్యూటీ పేరే 'ఆషిక రంగనాథ్.