ఎర్రటి చీరలో గులాబీ పువ్వులా.. ఆషికా అందాల సెగలు..

Updated on: Jan 28, 2026 | 9:46 AM

అందాల చిన్నది ఆషికా రంగనాథ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్‌తో కట్టి పడేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ రెడ్ కలర్ చీరలో తన అందాలతో అందరి మనసు దోచేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5
కన్నడ ముద్దుగుమ్మ ఆషికా రంగనాథ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం  ఈ బ్యూటీ సొంతం. ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అంతలా తన క్యూట్ నెస్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.

2 / 5
నందమూరి కళ్యాణ్ రామ్ సరసన అమిగోస్ చిత్రంలో నటించి, ఈ మూవీతోనే తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది.  ఈ మూవీలో ఈ అమ్మడు గ్లామర్‌కు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఎన్నో రాత్రులొస్తాయి గానీ అనే సాంగ్ రీమేక్స్‌లో ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్, డ్యాన్స్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

3 / 5
ఇక ఈ మూవీ తర్వాత నాగార్జున సరసన నా సామి రంగ అనే మూవీలో నటించింది. కానీ ఈ మూవీ కూడా అంతగా హిట్ ఇవ్వలేకపోయిది. అయినా కూడా ఈ అమ్మడుకు అవకాశాలు వచ్చాయి. వరసగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకు ఇప్పటి వరకు సరైన హిట్ లేదు అనే చెప్పాలి.

4 / 5
ఇక ఈ చిన్నది రీసెంట్‌గా మాస్ మహారాజ్ రవితేజ సరసన భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే మూవీలో నటింటించింది. ఈ మూవీలో ఈ బ్యూటీ, తన నటన, గ్లామర్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

5 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది , తాజాగా రెడ్ చీరలో ఉన్న బ్యూటిపుల్ ఫొటోస్ షేర్ చేసింది. ఇవి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక వీటిని చూసిన ఈ అమ్మడు ఫ్యాన్స్ అచ్చం గులాబీలా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఈ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.