ఎర్ర చీరలో అందాల ముద్దుగుమ్మగా.. అనుపమా బ్యూటిఫుల్ ఫొటోస్ !

Updated on: Jan 31, 2026 | 3:50 PM

అందాల చిన్నది అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న ఈ చిన్నది, తాజాగా రెడ్ కలర్ చీరలో తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5
మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ చిన్నది తన నటన, అందంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుందింది. ఆఆ, మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఈ మూవీలో శ్రీ వల్లి పాత్రలో ప్రతి ఒక్కరి మనసు దోచుకుంది.

2 / 5
ఇక ఈ మూవీ తర్వాత ఈ అమ్మడుకు వరసగా అవకాశాలు రావడంతో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మంచి ఫేమ్ సంపాదించుకుంది. చాలా సినిమాల్లో నటించినప్పటికీ, ఈ అమ్మడు మాత్రం స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటలేకపోయింది.

3 / 5
శతమానం భవతి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ చిన్నది తర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ సినిమాలన్నింటిలో చాలా పద్ధతిగా కనిపిస్తూ, ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.

4 / 5
ఒక పరదా మూవీ తప్ప అన్ని మంచి హిట్ ఇచ్చాయి. ఒకప్పుడు పద్ధతిగా సినిమాల్లో కనిపించిన ఈ అందాల ముద్దుగుమ్మ టిల్లు స్క్వేర్ సినిమాతో బోల్డ్ లుక్ మారింది. ఈ మూవీలో తన గ్లామర్‌తో ప్రతి ఒక్కరినీ కట్టిపడేసింది. లిల్లీ పాత్రలో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

5 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా రెడ్ కలర్ చీరలో తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంది. ప్రతస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.