
తనదైన మాటలతో స్టార్ యాంకర్ గా ప్రేక్షకులను మెప్పిస్తుంది అందాల భామ శ్రీముఖి. యాంకరింగ్ తోనే కాదు తన అందాలతోనూ ప్రేక్షకులను మెప్పిస్తుంది శ్రీముఖి.

పలు టీవీ షోలకు యాంకర్ గా చేస్తున్న శ్రీముఖి తన మాటలతో చలాకీ తనంతో ప్రేక్షకులను అలరిస్తుంది ఈ అమ్మడు

యాంకరింగ్ లోనే కాదు పలు సినిమాల్లోనూ నటించి మెప్పించింది ఈ వయ్యారి భామ. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాలో నటించింది.

ఇక ఈ చిన్నది హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోకుండా అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను కవ్విస్తుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి. తాజాగా కొన్ని ఫోటోలను వదిలింది. ఈ ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.