
ఇక జబర్దస్త్‌లో వచ్చిన ఫేమ్‌తో ఈ బ్యూటీ బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టి మరింత పాపులారిటీ సంపాదించుకుంది.

అయితే తాజాగా ఈ అమ్మడు చీరకట్టులో తన వయ్యారలతో కుర్రకారు మాయ చేసింది.

న్యాచురల్ లుక్‌లో కనిపించి వావ్ అనిపించిది. ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఇందులో యాంకర్ స్రవంతి యాష్ కలర్ సారీలో సింపుల్ లుక్‌లో చేతిలో కప్ పట్టుకొని కనిపించింది.

ప్రస్తుతం ఈ ఫొటోస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.దీంతో క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్