అనసూయ అందాల విందు.. తెల్ల చీరలో మాములు అల్లరి కాదు

Updated on: Mar 16, 2025 | 7:49 PM

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం వరస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన గ్లామర్‌తో నెటిజన్స్‌ను ఆకట్టుకుంటూనే ఉంటుంది. తాజాగా, ఈ బ్యూటీ తెల్ల చీరలో తన అందాలతో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.

1 / 5
క్రేజీ యాంకర్ అనసూయ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. బుల్లితెరపై తన యాంకరింగ్, అందంతో సందడి చేసిన ఈ అమ్మడు, వెండితెరపై పలు సినిమాల్లో తన నటతో వావ్ అనిపించింది. ముఖ్యంగా రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో నటించి మంచి ఫేమ్ సొంతం చేసుకుంది.

2 / 5
రంగమ్మ అత్తగా తన నటతో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. తర్వాత చాలా సినిమాల్లో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రావడంతో, వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని, చాలా సినిమాల్లో నటించింది.

3 / 5
ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాలో దాక్షాయని పాత్రలో నటించి మెప్పించింది. ఈ మూవీలో కూడా అనసూయ తన నటనతో అదరగొట్టిందనే చెప్పాలి. ఇక ఈమే వరస సినిమాలతో బిజీగా ఉండటమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

4 / 5
ఎప్పటికప్పుడుత తన వరస ఫొటో షూట్స్‌తో నెటిజన్స్‌ను ఆకట్టుకుంటుంది. అంతే కాకుండా, కొన్ని సార్లు కౌంటర్స్ ఇచ్చినట్లు పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో కూడా మంచి ఫేమ్ సంపాదించుకుంది.

5 / 5
ఇక తాజాగా ఈ చిన్నది తెలుపు రంగు చీరలో తన అందచందాలతో అదరహో అంటుంది.  వైట్ చీరలో ఓయ్యారాలు ఒలుకబోస్తూ చాలా అందంగా కనిపించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.