Anasuya Bharadwaj: చీరకట్టులో ఈ చిన్నదాని వయ్యారానికి వంకపెట్టలేము గురూ..

|

Dec 07, 2023 | 1:32 PM

బుల్లితెరపై యాంకర్ గా తనదైన ముద్ర వేసింది ముద్దుగుమ్మ అనసూయ భరద్వాజ్. ప్రముఖ కామెడీ షోతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది అనసూయ. అలాగే సినిమాల్లోనూ రాణిస్తుంది ఈ బ్యూటీ. యాంకర్ గా తనదైన స్టైల్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తూ ఆకట్టుకుంటుంది. 

1 / 5
బుల్లితెరపై యాంకర్ గా తనదైన ముద్ర వేసింది ముద్దుగుమ్మ అనసూయ భరద్వాజ్. ప్రముఖ కామెడీ షోతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది అనసూయ. 

2 / 5
అలాగే సినిమాల్లోనూ రాణిస్తుంది ఈ బ్యూటీ. యాంకర్ గా తనదైన స్టైల్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తూ ఆకట్టుకుంటుంది. 

3 / 5
ముఖ్యంగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాతో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది.ఇప్పుడు ఓ వైపు సినిమాలతో మరోవైపు టీవీ షోలతో బిజీగా ఉంది. 

4 / 5
అనసూయ ప్రస్తుతం వరుస సినిమాల్లో బిజీగా ఉంది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమాలో నటిస్తుంది అనసూయ. 

5 / 5
ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 