Amritha Aiyer: నవ్వులతో మాయ చేస్తున్న నయాగారం అమృత అయ్యర్ లేటెస్ట్ ఫొటోస్
కన్నడ కస్తూరి అమృత అయ్యర్ తన క్యూట్ క్యూట్ లుక్స్‌తో యువతను మత్తెక్కిస్తోంది...తెలుగులో స్టార్ మేల్ యాంకర్‌గా పాపులారిటీ సంపాదించిన ప్రదీప్ సరసన ‘‘ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా’’ అనే సినిమాలో నటించింది. ఆతర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన రెడ్ మూవీలో అవకాశాన్ని చేజిక్కించుకుంది...