Tollywood: చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్టు.. అయినా రానీ క్రేజ్.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరోయిన్..

Updated on: Apr 22, 2025 | 10:02 PM

తెలుగులో ఆమె చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్టు. అయినప్పటికీ క్రేజ్ రాలేదు. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ వయ్యారికిన నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి. స్టార్ హీరోలతో ఎన్నో చిత్రాల్లో నటించింది. అయినా ఈ ముద్దుగుమ్మకు సరైన బ్రేక్ రాలేదు. తాజాగా ఈ బ్యూటీ లేటేస్ట్ ఫోటోస్ వైరలవుతున్నాయి.

1 / 5
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె నటించిన చిత్రాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అతి తక్కువ సమయంలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. అల్లు అర్జున్, గోపిచంద్, రానా, సిద్ధార్థ్, విజయ్ దేవరకొండ, కళ్యాణ్ రామ్ వంటి  స్టార్ హీరోలతో నటించిన క్రేజ్ రాలేదు.

2 / 5
 తెలుగులో ఈ వయ్యారికి అంతగా బ్రేక్ రాలేదు. దీంతో నెమ్మదిగా సినిమాలకు దూరమయ్యింది. ఆమె మరెవరో కాదు  క్యాథరిన్ ట్రెసా. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని హీరోయిన్. ఇద్దరమ్మాయిలు సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది.

3 / 5
సరైనోడు, బింబిసార వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అంతకు ముందు వరుణ్ సందేశ్ నటించిన చమ్మక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఫస్ట్ మూవీతోనే అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది.

4 / 5
అయితే సినిమాలు హిట్టైనప్పటికీ ఈ బ్యూటీకి అవకాశాలు రాలేదు. చివరగా 2022లో విడుదలైన మాచర్ల నియోజకవర్గం చిత్రంలో నటించింది. ఆ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటుంది.

5 / 5
కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది. ఎక్కువగా గ్లామర్ ఫోటోషూట్లతో నెట్టింట అరాచకం సృష్టిస్తుంది. తాజాగా ఈ అమ్మడి ఫోటోస్ నెట్టింట ఆకట్టుకుంటున్నాయి.