Alia Bhatt: నిషా చూపులతో మతిపోగొట్టేస్తోన్న అలియా.. బాలీవుడ్ బ్యూటీ కిర్రాక్ ఫోటోస్..

|

Dec 09, 2023 | 5:17 PM

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో అలియా భట్ ఒకరు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో కథానాయికగా సినీపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వరుస సినిమాలతో టాప్ హీరోయిన్‏గా గుర్తింపు సంపాదించుకుంది. ఇటీవలే గంగుబాయి కతియావాడి సినిమాలో తన నటనకుగానూ జాతీయ ఉత్తమ నటిగా అవార్డ్ అందుకుంది. ఇటు ట్రిపుల్ ఆర్ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా అలియా షేర్ చేసిన పోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

1 / 5
 బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో అలియా భట్ ఒకరు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో కథానాయికగా సినీపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వరుస సినిమాలతో టాప్ హీరోయిన్‏గా గుర్తింపు సంపాదించుకుంది.

2 / 5
ఇటీవలే గంగుబాయి కతియావాడి సినిమాలో తన నటనకుగానూ జాతీయ ఉత్తమ నటిగా అవార్డ్ అందుకుంది. ఇటు ట్రిపుల్ ఆర్ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

3 / 5
 నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా అలియా షేర్ చేసిన పోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

4 / 5
తాజాగా షేర్ చేసిన ఫోటోలలో నిషా చూపులతో మతిపోగొట్టేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అలియాకు ఇన్ స్టాలో 81.2 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు.

5 / 5
చాలా కాలంగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో ప్రేమలో ఉంది అలియా.. గతేడాది కుటుంబసభ్యుల సమక్షంలో వీరిద్దరి వివాహం జరిగింది. వీరికి పాప రాహా జన్మించింది.