అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఇప్పటివరకు మూడు సినిమాల్లో నటించాడు. ఒక గెస్ట్ రోల్ లో మెరిశాడు. అక్కినేని ఫ్యామిలీ మెమరబుల్ హిట్ మనం సినిమాలో చిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు అఖిల్. ఆతర్వాత యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ అనే సినిమా చేసాడు. తాజాగా అఖిల్ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నాయి...