ఇదేం అరాచకం రా బాబు.. షాకింగ్ లుక్‌లో భాగ్యం!

Updated on: Oct 19, 2025 | 9:06 PM

అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్యా రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ సంప్రదాయ పద్దతిలో కనిపిస్తూ, తన అందంతో ఆకట్టుకునే ఈ బ్యూటీ, తాజాగా షాకింగ్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. తన గ్లామర్‌తో కుర్రకారును పిదా చేస్తూ చూపుతోనే చంపేస్తుంది.

1 / 5
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ ఐశ్వర్యా రాజేష్. ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ముద్దుగుమ్మ తన అందం, అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకొని తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం వరస సినిమాలో ఫుల్ బిజీ అయిపోయింది.

2 / 5
బ్యూటీ ఐశ్వర్యా రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు తెలుగులో వరల్డ్ ఫేమస్ లవ్, కౌసల్య కృష్ణమూర్తి, రిపబ్లిక్, టక్ జగదీష్ వంటి చాలా సినిమాల్లో నటించి మెప్పించి. కానీ అంతగా గుర్తింపు మాత్రం సంపాదించుకోలేకపోయింది. దీంతో అందం ఉన్నా అదృష్టం కలిసిరాని బ్యూటీగా ఉండిపోయింది. కానీ ఊహించని విధంగా ఈ ముద్దుగుమ్మ కెరీర్ మలుపు తిరిగింది.

3 / 5
తమిళనాట స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ చిన్నది, ప్రస్తతం తెలుగులో , తమిళంలో వరస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉంది. ఈ బ్యూటీ టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ సరసన సంక్రాంతికి వస్తున్నాం మూవీలో భాగ్యం పాత్రలో నలుగురు పిల్లలకు తల్లిగా నటించి మెప్పించింది.

4 / 5
ఈ మూవీలో ఈ అమ్మడు నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. దీంతో ఒక్కసారిగా ఈ నటి లైఫ్ టర్న్ అయ్యింది. ఊహించని విధంగా అవకాశాలు తలుపుతడుతున్నాయి. ప్రస్తుం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఏకంగా అరడజన్‌కు పైగా సినిమాలు ఉన్నట్లు టాక్.

5 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా షాకింగ్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. ఎప్పుడూ తెలుగింటి అమ్మాయిలా రెడీ అయ్యి ఫొటోలకు ఫోజులిచ్చే ఈ బ్యూటీ, తాజాగా ట్రెండీ వేర్‌లో గ్లామర్‌ లుక్‌లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.