Aditi Rao Hydari: మేలిమి బంగారంలా మెరిసిపోతున్న అదితి.. రాకుమారి రాజసమే వేరు.. ఫోటోస్ వైరల్..

|

Dec 14, 2023 | 6:15 PM

అదితి రావు హైదరీ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. కానీ ఈ ముద్దుగుమ్మకు అనుకున్నంత అవకాశాలు మాత్రం రాలేదు. తెలుగులో చేసింది అతి తక్కువ సినిమాలే అయిన తనకంటూ ప్రత్యేక ఫేమ్ సంపాదించుకుంది. అందం, అభినయంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటూ లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది అదితి. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.

1 / 5
అదితి రావు హైదరీ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. కానీ ఈ ముద్దుగుమ్మకు అనుకున్నంత అవకాశాలు మాత్రం రాలేదు. తెలుగులో చేసింది అతి తక్కువ సినిమాలే అయిన తనకంటూ ప్రత్యేక ఫేమ్ సంపాదించుకుంది.

2 / 5
అందం, అభినయంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటూ లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది అదితి.

3 / 5
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. సిల్వర్ గ్రే లెహంగాలో మరింత అందంగా.. అద్భుతంగా కనిపిస్తుంది. తన సొగసైన రూపంతో రాయల్టీని చాటుతోంది.

4 / 5
అందమైన లెహాంగాకు .. బంగారు ఆభరణాలను జత చేసింది అదితి.  మత్తెక్కించే కళ్లతో అందమైన రూపంతో నెటిజన్స్ హృదయాలను కొల్లగొట్టింది ఈ బ్యూటీ. ప్రస్తుతం అదితి ఫోటోస్ వైరలవుతున్నాయి.

5 / 5
 అదితి తెలుగులో చివరిగా మహా సముద్రం సినిమాలో కనిపించింది. ఇందులో సిద్ధార్థ్, శర్వానంద్ హీరోలుగా నటించారు. అదితి.. సిద్ధార్థ్ ప్రేమలో ఉన్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది.