Trisha Krishnan: ఈ పౌర్ణమి అందానికి చంద్రుడు కూడా చిన్నబోతాడేమో.. కాలాన్నీ సైతం బంధీ చేసిన త్రిష..

Updated on: Apr 12, 2025 | 2:04 PM

దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతున్న హీరోయిన్ త్రిష. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‏లోనూ చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది. 41 ఏళ్ల వయసులోనూ తరగని అందంతో మెస్మరైజ్ చేస్తుంది.

1 / 5
ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‏లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది హీరోయిన్ త్రిష. ముఖ్యంగా తమిళంలో ఎక్కువ సినిమాల్లో నటిస్తుంది. అలాగే తెలుగులోనూ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేస్తుంది ఈ వయ్యారి.

2 / 5
తాజాగా కోలీవుడ్ హీరో అజిత్ సరసన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో నటించింది. ఏప్రిల్ 11న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో త్రిష అందం, అభినయంతో మరోసారి వెండితెరపై మాయ చేసింది.

3 / 5
సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ నిత్యం క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది త్రిష. తాజాగా గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం నుంచి BTS ఫోటోస్ అభిమానులతో పంచుకుంది.

4 / 5

5 / 5
తమిళంలో రెండు మూడు చిత్రాలతోపాటు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది.