Tamannaah Bhatia: క్యాజువల్ లుక్కులోనే కేక పెట్టిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా

Updated on: Aug 11, 2025 | 1:50 PM

అందాల భామ తమ్మన్న ప్రస్తుతం బాలీవుడ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఈ చిన్నది తెలుగులో ఒకప్పుడు తోప్ హీరోయిన్.. చేసిన సినిమాలనే సూపర్ హిట్స్.. దాంతో తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.  మంచు మనోజ్ నటించిన శ్రీ సినిమాతోయ్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది తమన్నా. 

1 / 5

2 / 5
ఆతర్వాత హ్యాపీడేస్ సినిమా ఈ చిన్నదానికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆతర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం  హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లోనూ తమన్నా తన సత్తా చాటింది. ఈ చిన్నది చేసిన స్పెషల్ సాంగ్స్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. 

3 / 5
ఈ మధ్య బాలీవుడ్ లో ఎక్కువ సందడి చేస్తుంది ఈ అమ్మడు. ఇదిలా ఉంటే మొన్నటివరకు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్ లో ఉంది తమన్నా..తమన్నా, విజయ్ వర్మ చట్టపట్టాలేసుకు తిరుగుతూ మీడియా కంటపడ్డారు. అలాగే ఈ ఇద్దరూ కలిసి ఓ వెబ్ సిరీస్ లోనూ నటించారు. ఇక ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు కూడా గట్టిగానే వినిపించాయి. కానీ ఏమైందో ఏమో కానీ ఉన్నట్టుండి ఈ ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలు షికారు చేశాయి.

4 / 5
వాటికి తగ్గట్టుగానే  కొన్ని ఈవెంట్స్ లో తమన్నా, విజయ్ వర్మ విడివిడిగా కనిపించారు. బ్రేకప్ వార్తల తర్వాత ఈ ఇద్దరూ కలిసి కనిపించిందే లేదు. దాంతో ఈ ఇద్దరూ విడిపోయారని ఫ్యాన్స్ దాదాపు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇక సినిమా తన సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతుంది. 

5 / 5
అలాగే సోషల్ మీడియాలో ఈ చిన్నదాని చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన గ్లామరస్ ఫొటోలతో కవ్విస్తుంది ఈ చిన్నది. అలాగే క్యాజువల్ ఫొటోలతోనూ మెప్పిస్తుంది ఈ భామ. ఈ క్రమంలోనే కొన్ని ఫోటోలు వదిలింది ఈ బ్యూటీ.. ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. 