Sneha: లండన్ వెకేషన్‌లో స్నేహ.. చీర కట్టులో అదరహో అనిపించిన బాపూ బొమ్మ.. ఫొటోస్ ఇదిగో

|

Jul 25, 2024 | 9:22 PM

అలనాటి స్టార్ హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన అందం, అభినయంతో తెలుగు, తమిళ ఆడియెన్స్ ను ఆకట్టుకుందీ అందాల తార. సౌతిండియాలో దాదాపు అప్పటి స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.

1 / 6

2 / 6
Sneha: లండన్ వెకేషన్‌లో స్నేహ.. చీర కట్టులో అదరహో అనిపించిన బాపూ బొమ్మ.. ఫొటోస్ ఇదిగో

3 / 6
 ఆ తర్వాత చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ  ఇప్పుడు మళ్లీ ఎందుకో గానీ సైలెంట్ అయిపోయింది.

4 / 6
అయితే సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్‌గా ఉంటోంది. తన లేటెస్ట్ గ్లామరస్ ఫొటోలు, వీడియోలను అభిమానులతో  షేర్ చేసుకుంటోంది.

5 / 6
కాగా ఇటీవల తన కుటుంబంతో కలిసి లండన్ వెకేషన్ కువెళ్లింది స్నేహ. అక్కడ సంప్రదాయ చీర కట్టుకుని ఫొటోలకు స్టిల్స్ ఇచ్చింది.

6 / 6
ప్రస్తుతం స్నేహ షేర్ చేసిన శారీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.