ఇప్పుడున్న హీరోల్లో అతనంటే నాకు చాలా ఇష్టం.. మనసులో మాట బయట పెట్టిన స్నేహ

సౌందర్య తర్వాత అంత గుర్తింపు తెచ్చుకున్న నటి ఎవరు అంటే టక్కున చెప్పే పేరు స్నేహ.. తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. స్నేహను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు.

ఇప్పుడున్న హీరోల్లో అతనంటే నాకు చాలా ఇష్టం.. మనసులో మాట బయట పెట్టిన స్నేహ
Sneha

Updated on: May 30, 2026 | 2:10 PM

Follow Us