Sreemukhi: కాటుక కళ్లతో కుర్రాళ్లను కవ్విస్తోన్న శ్రీముఖి.. అందాల యాంకరమ్మ లేటెస్ట్ ఫొటోస్

|

Oct 19, 2023 | 1:57 PM

బుల్లితెర పై రాణిస్తున్న ముద్దుగుమ్మల్లో యాంకర్ శ్రీముఖి ఒకరు. ప్రముఖ ఛానల్స్ లో టెలికాస్ట్ అయ్యే కొన్ని షోలతో బాగా పాపులర్ అయ్యింది శ్రీముఖి. ఇక యాంకర్ గా పలు ప్రీరిలీజ్ ఈవెంట్స్ అలాగే సినిమా ఇంటర్వ్యూస్ తో ఆకట్టుకుంది ఈ చిన్నది. అంతే కాదు కొన్ని సినిమాల్లోనూ నటించి మెప్పించింది. 

1 / 5
బుల్లితెర పై రాణిస్తున్న ముద్దుగుమ్మల్లో యాంకర్ శ్రీముఖి ఒకరు. ప్రముఖ ఛానల్స్ లో టెలికాస్ట్ అయ్యే కొన్ని షోలతో బాగా పాపులర్ అయ్యింది శ్రీముఖి. 

2 / 5
ఇక యాంకర్ గా పలు ప్రీరిలీజ్ ఈవెంట్స్ అలాగే సినిమా ఇంటర్వ్యూస్ తో ఆకట్టుకుంది ఈ చిన్నది. అంతే కాదు కొన్ని సినిమాల్లోనూ నటించి మెప్పించింది. 

3 / 5
హీరోయిన్ గా పలు సినిమాల్లో చేసింది శ్రీముఖి. ఆతర్వాత సైడ్ క్యారెక్టర్స్ చేసింది. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాలో నటించింది. 

4 / 5
ఇక ఈ ముద్దుగుమ్మ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. రాకరాక ఫొటోలతో అభిమానుల హృదయాలను కొల్లగొడుతోంది శ్రీముఖి. 

5 / 5
తాజాగా బ్లాక్ కలర్ డ్రస్ లో బుట్టబొమ్మలా మెరిసిపోయింది. వయ్యారాలు ఒలకబోస్తూ ఈ చిన్న ఇచ్చిన ఫోజులు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 