తగ్గేదే లే అంటున్న శ్రద్దా కపూర్.. ఓ వైపు మోడ్రన్ లుక్.. మరో వైపు చీరకట్టు..

Updated on: Sep 08, 2025 | 9:28 PM

2008లో అల్లరి నరేష్ నటించిన సిద్ధు ఫ్ర‌మ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్ర‌ద్ధాదాస్‌. మొదటి సినిమాతోనే గ్లామరస్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. అయితే మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ గా రాణించడంలో ఈ అందాల తార బాగా వెనకబడిపోయింది. అల్లు అర్జున్ ఆర్య 2, వెంకటేష్ నాగ‌వ‌ల్లి, ప్రభాస్ డార్లింగ్‌ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.

1 / 5
2008లో అల్లరి నరేష్ నటించిన సిద్ధు ఫ్ర‌మ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్ర‌ద్ధాదాస్‌. మొదటి సినిమాతోనే గ్లామరస్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. అయితే మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ గా రాణించడంలో ఈ అందాల తార బాగా వెనకబడిపోయింది.

2 / 5
అల్లు అర్జున్ ఆర్య 2, వెంకటేష్ నాగ‌వ‌ల్లి, ప్రభాస్ డార్లింగ్‌ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించినా సెకెండ్ హీరోయిన్ గానే చేసింది శ్రద్ధాదాస్. ఈ అమ్మడు అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు. గ్లామర్ పరంగా ఈ చిన్నదానికి మంచి మార్కులు పడ్డాయి.

3 / 5
కాగా తెలుగుతో పాటు క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ న‌టించింది శ్రద్ధాదాస్. హిందీలో ఖాకీతో పాటు మ‌రికొన్ని వెబ్‌సిరీస్‌ల్లో కనిపించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. దాంతో సోషల్ మీడియాకే పరిమితం అయ్యింది ఈ చిన్నది.

4 / 5
మొన్నామధ్య పారిజాత పర్వం అనే సినిమాలో నటించిందీ అందాల తార. సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుందీ అందాల తార. తన గ్లామరస్ ఫొటోలతో కుర్రకారుకు మత్తెక్కిస్తోంది ఈ బ్యూటీ. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది ఈ అమ్మడు.

5 / 5
తాజాగా శ్రద్ధాదాస్ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. ఈ ఫోటోలకు కుర్రకారు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. హాట్ హాట్ అందాలతో మతిపోగొడుతోంది ఈ చిన్నది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.