సచిన్‌తో టాలీవుడ్ హీరోయిన్ ప్రేమాయణం.. అప్పట్లో తెగ చక్కర్లు.. అసలు విషయం చెప్పిన నటి

Updated on: Apr 16, 2026 | 1:44 PM

 సచిన్ టెండూల్కర్ ఈ పేరే ఓ సంచనలం. క్రికెట్ లో సచిన్ క్రియేట్ చేయని రికార్డ్ లేదు.. ఎలాంటి పిచ్ పైనైనా సరే రఫ్ఫాడించగలడు సచిన్. క్రికెట్ నుంచి సచిన్ విరామం తీసుకున్నపటికీ ఆయన గురించి అభిమానులు ఎదో ఒక సందర్భంలో తలుచుకుంటూ ఉంటారు.

1 / 5

2 / 5
సచిన్ తన భార్య అంజలి కంటే 6ఏళ్ళు చిన్న అన్న విషయం తెలిసిందే.. అంజలిని సచిన్ ప్రేమించి పెళ్లాడాడు. అయితే అంజలి కంటే ముందు సచిన్ ఓ టాలీవుడ్ హీరోయిన్ ను ఘాడంగా ప్రేమించాడట.. ఇద్దరూ ప్రేమించుకోవడమే కాదు చట్టపట్టాలేసుకు తిరిగారట.. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో కాదు.

3 / 5
శిల్ప శిరోద్కర్.. బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ చాలా ఫెమస్. అంతే కాదు ఆమె మన సూపర్ స్టార్ మహేష్ బాబు మరదలు కూడా.. మహేష్ బాబు భార్య నమృత శిరోద్కర్ కు శిల్ప సొంత అక్క. అయితే సచిన్, శిల్ప ప్రేమలో ఉన్నారంటూ అప్పట్లో వచ్చిన వార్తల్లో నిజం లేదు.

4 / 5
అవి ఒట్టి రూమర్స్ మాత్రమే అప్పట్లోనే శిల్ప దీని పై స్పందించింది. హమ్ అనే సినిమా షూటింగ్ లో సచిన్ ను నేను కలిశాను. అలాగే మా కజిన్ ఉండే ఏరియాలోని సచిన్ కూడా ఉండేవారు.. ఇద్దరం కలిసి క్రికెట్ కూడా ఆడేవారం. అయితే నేను సచిన్ ను కలిసే సమయానికే అయన అంజలితో ప్రేమలో ఉన్నారు.

5 / 5
కానీ మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అనేవి రూమర్స్ పుట్టుకొచ్చాయి అని తెలిపింది. అలాగే సచిన్ కూడా ఈ రూమర్స్ పై ఓ సందర్భంలో మాట్లాడారు.. మీరు విన్న చెత్త రూమర్ ఏది అని అడ్దగా సచిన్ మాట్లాడుతూ.. “నేను, శిల్పా శిరోద్కర్ అఫైర్‌లో ఉన్నామనేదే ఆ రూమర్” అని సచిన్ అన్నారు.

Follow Us