Shanvi Srivastava: లవ్లీ బ్యూటీ.. కేక పెట్టిస్తున్నఅందాల శాన్వి శ్రీవాత్సవ ఫొటోస్

Updated on: Dec 26, 2023 | 9:03 PM

ఆది సాయి కుమార్ హీరోగా నటించిన లవ్లీ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది శాన్వి. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ.లవ్లీ సినిమాతో తన అందంతో.. అభినయంతో ఆకట్టుకుంది శాన్వి. ఆ తర్వాత సుశాంత్ నటించిన అడ్డా, మంచు విష్ణు రౌడీ సినిమాల్లో నటించింది.

1 / 5
ఆది సాయి కుమార్ హీరోగా నటించిన లవ్లీ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది శాన్వి. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

2 / 5
లవ్లీ సినిమాతో తన అందంతో.. అభినయంతో ఆకట్టుకుంది శాన్వి. ఆ తర్వాత సుశాంత్ నటించిన అడ్డా, మంచు విష్ణు రౌడీ సినిమాల్లో నటించింది.

3 / 5
ఆతర్వాత టాలీవుడ్ కు బై బై చెప్పేసింది. ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా ఉంటుంది ఈ చిన్నది.

4 / 5
కన్నడ ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకుంది. అక్కడ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

5 / 5
ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది ఈ చిన్నది. ఈ క్రమంలోనే శాన్వి కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.