Ritika Singh: మతిపోగొడుతున్న రితికా సింగ్.. అందాల భామ అదరగొట్టిందిగా..

Updated on: Dec 25, 2023 | 1:52 PM

రితిక సింగ్ .. వెంకటేష్ హీరోగా నటించిన గురు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించింది. గురు సినిమాలో తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది రితికా సింగ్. ఆ తర్వాత తమిళ్ సినిమాల్లో బిజీగా ఉంది రితికా సింగ్. 

1 / 5
రితిక సింగ్ .. వెంకటేష్ హీరోగా నటించిన గురు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించింది. 

2 / 5
గురు సినిమాలో తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది రితికా సింగ్. ఆ తర్వాత తమిళ్ సినిమాల్లో బిజీగా ఉంది రితికా సింగ్. 

3 / 5
సాలా ఖడూస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అదే సినిమా గురు సినిమాగా రీమేక్ చేశారు. ప్రస్తుతం ఈ చిన్నది తెలుగు, తమిళ్ భాషల్లో బిజీగా ఉంది. 

4 / 5
హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ సాంగ్ లోనూ నటిస్తుంది. ఇటీవలే దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించింది. 

5 / 5
ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం వెరైటీ ఫోటోలు షేర్ చేస్తూ మెప్పిస్తుంది. తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. 