Rashi Singh : పట్టు పరికిణిలో అందాల తార.. నడుమందాలతో నెట్టింట రచ్చ చేస్తోన్న రాశి సింగ్..

|

Oct 06, 2024 | 11:27 AM

రాశి సింగ్.. సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. నిత్యం లేటేస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్న ఈ వ్యయారి.. ఇప్పుడు తాజాగా షేర్ చేసిన ఫోటోస్ నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. గ్రీన్ కలర్ పట్టు పరికిణిలో వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ. ట్రెడిషనల్ లుక్ లో చూపులతోనే మాయ చేస్తుంది ఈ అమ్మడు.

1 / 6
రాశి సింగ్.. సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. నిత్యం లేటేస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్న ఈ వ్యయారి.. ఇప్పుడు తాజాగా షేర్ చేసిన ఫోటోస్ నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి.

2 / 6
గ్రీన్ కలర్ పట్టు పరికిణిలో వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ. ట్రెడిషనల్ లుక్ లో చూపులతోనే మాయ చేస్తుంది ఈ అమ్మడు. ఈ బ్యూటీకి ఇన్ స్టాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది.

3 / 6
సినిమాల్లో కాస్త పద్దతిగా కనిపించినా.. అటు ఇన్ స్టాలో మాత్రం గ్లామర్ ఫోజులతో రచ్చ చేస్తుంది. అయినా ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం అవకాశాలు రావడం లేదు. సుహాస్ నటించిన ప్రసన్న వదనం సినిమాతో మెప్పించింది.

4 / 6
ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం రావడం లేదు. అంతకు ముందు అరడజను చిత్రాల్లో నటించినప్పటికీ సరైన క్రేజ్ మాత్రం రావడం లేదు.

5 / 6
2021లో ఆది సాయి కుమార్ నటించిన శశి సినిమాలో నటించింది. ఆ తర్వాత 2023 సంతోష్ శోభన్ నటించిన ప్రేమ్ కుమార్ మూవీలో మెరిసింది. పోస్టర్, జెమ్ చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా ఫేమస్ కాలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంది.

6 / 6
పట్టు పరికిణిలో అందాల తార.. నడుమందాలతో నెట్టింట రచ్చ చేస్తోన్న రాశి సింగ్..