అందంతో మతిపొగొడుతున్న బాలయ్య బ్యూటీ.. స్టన్నింగ్ ఫొటోస్!

Updated on: Aug 19, 2025 | 6:30 PM

బాలయ్య బ్యూటీ, అందాల ముద్దుగమ్మ ప్రగ్యాజైస్వాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో కుర్రకారును మాయచేస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ, ట్రెండీ డ్రెస్‌లో అదిరిపోయే లుక్‌లోదర్శనం ఇచ్చింది. ఈ అమ్మడు ఫొటోస్ చూసిన వారందరూ, బ్యూటిపుల్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

1 / 5
బ్యూటీ ప్రగ్యాజైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ చిన్నది జనవరి 12,1988లో మధ్యప్రదేశ్‌లో జన్మించింది. తర్వాత మోడలింగ్‌లోకి అడుగు పెట్టి ఎన్నో అవార్డులు గెలుచుకుంది. 2015లో మిర్చీ లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఈ మూవీ అంతగా హిట్ అవ్వకపోయినా ఈ బ్యూటీకి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది.

2 / 5
దీని తర్వాత వరుణ్ తేజ సరసన కంచె సినిమాలో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక ఈ మూవీ తర్వాత ప్రగ్యాజైస్వాల్‌కు టాలీవుడ్ విపరీతమైన క్రేజ్ రావడంతో వరసగా అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా నందమూరి నటసింహం బాలకృష్ణసినిమాలో ఛాన్స్ కొట్టేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

3 / 5
తర్వాత వరసగా గుంటూరోడు, జయ జానకి నాయక, ఆచారి అమెరికా యాత్ర, ఓం నమో వెంకటేశాయా, సన్ అఫ్ ఇండియా , అఖండ 2, డాకు మహారాజ్ వంటి చాలా చిత్రల్లో నటిచి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా బాయ్య అఖండ, డాకు మహారాజ్ సినిమాలతో వరసగా రెండు బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలో వేసుకుంది.

4 / 5
వరసగా బ్లాక్ బస్టర్స్ అందుకున్నప్పటికీ ఈ అమ్మడుకు తెలుగులో ఆశిచిన స్థాయిలో మాత్రం అవకాశాలు రావం లేదు. ఇక ఈ బ్యూటీ సినిమాల సంగతి ఎలా ఉన్నా.. నిత్యం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో మతిపొగొడుతుంది. డిఫరెంట్ లుక్‌లో దర్శనం ఇస్తూ అందరినీ మాయ చేస్తుంటది.

5 / 5
తాజాగా ఈ బ్యూటీ, ట్రెండీ వేర్ డ్రెస్ ధరిచి అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. ఇందులో ఈ అమ్మడును చూస్తే మతిపోవడం ఖాయం. ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఈ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.