
మొన్నటివరకు స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ను ఏలింది పూజా హెగ్డే. ఈ మధ్య కాలంలో పూజకు కలిసి రావడం లేదు. ఆమె నటించిన సినిమాలన్నీ డిజాస్టర్స్ అవుతున్నాయి.

పూజా హెగ్డే తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసింది పూజాహెగ్డే. పూజా నటించిన సినిమాలనే ఈ మధ్య డిజాస్టర్స్ గా నిలిచాయి.

దాంతో ఈ చిన్నదానికి ఆఫర్స్ తగ్గాయి. ప్రస్తుత హిందీలో ఒక్క సినిమా చేస్తోంది పూజాహెడ్గే. తాజాగా ఈ చిన్నది మాల్ దీవ్స్ లో ఎంజాయ్ చేస్తోంది.

ఇటీవలే పూజా హెగ్డే తన పుట్టిన రోజును జరుపుకుంది. మాల్దీవ్స్ లో ఈ చిన్నది తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంది.

ఇక మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది పూజా. వయ్యారాలు ఒలకబోస్తూ హాట్ హాట్ ఫ్హోటలను సోషల్ మీడియాలో పంచుకుంది పూజా.