నీళ్లలో జలకాలాడుతున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టారా?

Updated on: Apr 19, 2025 | 9:34 AM

మొదటి సినిమా ఫ్లాప్ అయినా మంచి క్రేజ్ సంపాదించుకున్న క్రేజీ హీరోయిన్, సముద్ర జలాల్లో ఆనందంగా ఎంజాయ్ చేస్తుంది. వైట్ బికినీలో తన అందాలతో గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. నీళ్లలో జలకాలాడుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలను ఈ బ్యూటీ షేర్ చేయడంతో ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరనుకుంటున్నారా?

1 / 5
అందాల ముద్దుగుమ్మ నేహా శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. చిరుత మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది మొదటి సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తర్వాత కుర్రాడు సినిమాలో నటించిది, కానీ ఈ అమ్మడుకు అంతగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ చెక్కేసింది.

2 / 5
ప్రస్తుతం బాలీవుడ్ లో వరస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈ చిన్నది. ఇక నటీనటులు  చిన్నగ్యాబ్ దొరికితే చాలు వెకేషన్ కు వెళ్లి ఏంజాయ్ చేస్తుంటారు. అలానే ఈ బ్యూటీ కూడా మాల్దీవ్ వేకేషన్ లో ఉన్నారు.

3 / 5
సముద్ర తీరాన, నీటిలో ఉల్లాసంగా గడుపుతున్నారు. వైట్ కలర్ బికినీ ధరించి నీటిలో జలకాలాడుతున్నారు. బీచ్ లో చాలా సంతోషంగా ఏంజాయ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

4 / 5
బికినీలో కొంటె చూపు చూస్తూ.. హాట్ హాట్ ఫొజులతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది. అంతే కాకుండా తన నీటిలో తన అందాలను ఎరగా వేస్తూ యూత్ ను తన వైపు తిప్పుకుంటుంది.ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలను ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
ఇవి చూసిన తన అభిమానులు బ్యూటిఫుల్, హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ చిన్నది  దే దే ప్యార్ దే2 హిందీ మూవీలో నటిస్తుంది. అయితే ఈ సినిమా తర్వాత కాస్త బ్రేక్ దొరకడంతో మాల్దీవ్ వెకేషన్‌కు వచ్చినట్లు తెలుస్తోంది.