ఇంత అందమైన హీరోయిన్ను పట్టించుకోవడం లేదే.. ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్న నందిత శ్వేత

Updated on: Jun 15, 2026 | 1:59 PM

అందాల భామ నందిత శ్వేత.. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ వయ్యారి భామ.  తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది ఈ అందాల భామ. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ.

1 / 5
అందాల భామ నందిత శ్వేత.. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ వయ్యారి భామ.  తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది ఈ అందాల భామ. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు తెచ్చుకుంది నందిత శ్వేత. 

2 / 5
2016లో వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమాలో నందిత సెకండ్ హీరోయిన్ గా నటించింది. అలాగే దెయ్యంగా కనిపించి తన నటనతో ఆకట్టుకుంది. ఎక్కడికి పోతావు చున్నవాడ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో దాంతో నందిత శ్వేత పేరు మారుమ్రోగింది. 

3 / 5
ఆతర్వాత ఈ అమ్మడికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. టాలీవుడ్ లో బ్యాక్ బ్యాక్ సినిమాలు చేసింది. యంగ్ హీరోల సరసన నటించి మెప్పించింది.  అలాగే నటనతో పాటు గ్లామర్ పరంగానూ ప్రేక్షకులను అలరించింది ఈ వయ్యారి భామ. పలు సినిమాల్లో హీరోయిన్ గా మరికొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గానూ నటించింది నందిత. కానీ ఆశించిన స్థాయిలో ఈ అమ్మడికి అవకాశాలు రాలేదు. 

4 / 5
అప్పుడెప్పుడో హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్  హీరోయిన్ గా నటించిన థ్రిల్లర్ డ్రామా మంగళవారం సినిమాలో పోలీస్ ఆఫిసర్ గా కనిపించి ఆకట్టుకుంది నందిత శ్వేత. ఇప్పుడు ఈ చిన్నదానికి అనుకుంతగా ఆఫర్స్ రావడం లేదు. దాంతో సోషల్ మీడియాతోనే బిజీ బిజీగా గడిపేస్తుంది ఈ వయ్యారి భామ. రకరకాల ఫొటోలతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది నందిత. 

5 / 5
ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది నందిత శ్వేత. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు నెట్టింటవైరల్ గా మారాయి. ఈ ఫోటోలపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందంగా ఉన్న హీరోయిన్ కు ఆఫర్స్ ఎందుకు రావడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మరి ఈ బ్యూటీ త్వరలోనే బిజీ అవుతుందేమో చూడాలి. 

Follow Us