Nandita Swetha: సినిమాలు నిల్లు.. గ్లామర్ ఫుల్..! మెంటలెక్కించిన నందిత శ్వేత

Updated on: Aug 04, 2025 | 8:28 PM

నందిత శ్వేత.. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది ఈ అందాల భామ. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. 2016లో వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

1 / 5
నందిత శ్వేత.. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది ఈ అందాల భామ. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. 

2 / 5
2016లో వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమాలో నందిత సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో దాంతో నందిత శ్వేత పేరు మారుమ్రోగింది.

3 / 5
ఆతర్వాత ఈ అమ్మడికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. టాలీవుడ్ లో బ్యాక్ బ్యాక్ సినిమాలు చేసింది. అలాగేనటనతో పాటు గ్లామర్ పరంగానూ ప్రేక్షకులను అలరించింది ఈ వయ్యారి భామ. పలు సినిమాల్లో హీరోయిన్ గా మరికొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గానూ నటించింది నందిత. 

4 / 5
పాయల్ రాజ్ పుత్ హీరోగా నటించిన మంగళవారం సినిమాలో పోలీస్ ఆఫిసర్ గా కనిపించి ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ. ఇప్పుడు ఈ చిన్నదానికి అనుకుంతగా ఆఫర్స్ రావడం లేదు. దాంతో సోషల్ మీడియాతోనే బిజీ బిజీగా గడిపేస్తుంది ఈ వయ్యారి భామ. 

5 / 5
ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది నందిత శ్వేత. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు నెట్టింటవైరల్ గా మారాయి. ఈ ఫోటోలపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందంగా ఉన్న హీరోయిన్ కు ఆఫర్స్ ఎందుకు రావడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. 