Nabha Natesh: లెహాంగాలో అందాల పుత్తడిబొమ్మ.. స్టన్నింగ్ లుక్స్‏తో కట్టిపడేస్తోన్న నభా నటేష్..

Updated on: May 02, 2025 | 8:58 AM

ఇప్పుడిప్పుడే తెలుగులో బిజీ హీరోయిన్‏గా మారిపోతుంది నభా నటేష్. మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‏గా ఉంటూ ఎప్పటికప్పుడు డిఫరెంట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ కట్టిపడేస్తుంది ఈ వయ్యారి. తాజాగా ట్రెడిషనల్ లుక్స్ లో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

1 / 5
తెలుగులో అందం, అభినయంతో కట్టిపడేసిన హీరోయిన్లలో నభా నటేష్ ఒకరు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరమయ్యింది. యాక్సిడెంట్ కారణంగా ఇండస్ట్రీలో సైలెంట్ అయినట్లు చెప్పుకొచ్చింది.

2 / 5
ఇక ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు వరుస సినిమాలతో అలరిస్తుంది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

3 / 5
ఇదిలా ఉంటే.. తాజాగా సోషల్ మీడియాలో నభా నటేష్ షేర్ చేసిన ట్రెడిషనల్ ఫోటోషూట్ కట్టిపడేస్తుంది. లంగావోణిలో అచ్చం యువరాణిలా ముస్తాబై మరింత అందంగా కనిపిస్తుంది.

4 / 5
రాధ తరహాలో రెడీ అయ్యి కోటలో ఫోటోషూట్స్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే నభా నటేష్ చేతిలో ఇప్పుడు రెండు సినిమాలు ఉన్నట్లు సమాచారం.

5 / 5
నిఖిల్ సిద్ధార్థ్ సరసన స్వయంభు చిత్రంలో నటిస్తుంది నభా నటేష్. ఇందులో వారియర్ ప్రిన్సెస్ పాత్రలో నటిస్తుంది. అలాగే పెదకాపు ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న నాగబంధంలోనూ నటిస్తుంది.