స్టోరీ చెప్తానని వచ్చి ముద్దుపెట్టాడు.. షాకింగ్ విషయం చెప్పిన క్రేజీ బ్యూటీ

Updated on: Jan 02, 2026 | 2:04 PM

నటనపై ఆసక్తితో సినీరంగంలోకి పెట్టిన వారు అందరూ రాణించలేరు. కెరీర్ బిగినింగ్ లో పలు సీరియల్స్ లో, చిన్న పాత్రలు చేసి క్రేజ్ తెచ్చుకున్నవారే.. పైన కనిపిస్తున్న అందాల భామ కూడా మొదట్లో సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.

1 / 5

2 / 5
సీరియల్స్ లో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ పాటలతో రచ్చ చేస్తుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.? ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆమె మరెవరో కాదండి.. బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్.

3 / 5
నాగిని సీరియల్ ద్వారా ఓ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకుంది.ఈ ఒక్క సీరియల్ ద్వారా ఓవర్ నైట్ స్టార్ అయిన ఈ అమ్మడు.. ఆ తర్వాత సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేస్తుంది. నిత్యం ఏదోక క్రేజీ ఫోటో షేర్ చేస్తుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో స్పెషల్ సాంగ్ చేస్తుంది. ఇందులో చిరుతో కలిసి స్టెప్పులేయనుంది.

4 / 5
సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో తాను ఎదుర్కొన్న ఒక చేదు అనుభవాన్ని మౌనీ రాయ్ తాజాగా బయటపెట్టింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ షాకింగ్ విషయాలను పంచుకున్నారు. నేను 21 ఏళ్ల వయసు నుంచే సినిమా అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగాను అని తెలిపింది.

5 / 5
అలాగే ఒక దర్శకుడు అవకాశం ఇస్తానని చెప్పి తన ఆఫీసుకు పిలిపించుకున్నాడు. నేను వెళ్లగానే కథ చెప్పే వంకతో  ఒక్కసారిగా  నన్ను ముద్దు పెట్టుకున్నాడు. ఆ టైంలో ఎంతో భయపడ్డా.. ఆ సంఘటన చాలా కాలం పాటు నన్ను వెంటాడింది” అని మౌనీ రాయ్ చెప్పుకొచ్చింది.