Megha Akash: ఇంత అందంగా ఉన్నారేంటీ మేడమ్.. గ్లామర్ లుక్స్‏తో చంపేస్తోన్న మేఘా.. ఆ సొగసు చూడతరమా..

|

Mar 20, 2025 | 7:12 PM

సాధారణంగా సినీరంగంలో అందం, అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికీ కాసింత అదృష్టం కూడా కలిసిరావాలి. నటిగా ప్రశంసలు అందుకున్నప్పటికీ కెరీర్ లో సరైన సక్సెస్ లేకపోతే అవకాశాలు సైతం దూరమవుతుంటాయి. ఈ హీరోయిన్ కూడా అలాంటి జాబితాలోనే ఉంటుంది. తనే మేఘా ఆకాష్. తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన హీరోయిన్. కానీ అదృష్టం కలిసిరాని ముద్దుగుమ్మ.

1 / 5
 తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని అమ్మాయి మేఘా ఆకాష్. అందం, అభినయంతో ఆకట్టుకున్న అందాల వయ్యారి. కానీ ఈ ముద్దుగుమ్మకు సరైన బ్రేక్ రాలేదు. తెలుగులో ఈ బ్యూటీ నటించిన సినిమాలు ప్లాప్ కావడంతో రావాల్సినంత క్రేజ్ రాలేదు.

2 / 5
లై సినిమాతో తెలుగు తెరకు పరిచమయైంది. ఈ మూవీ డిజాస్టర్ కావడంతో బ్యూటీకి గుర్తింపు రాలేదు. తర్వాత నితిన్ సరసన మరోసారి చల్ మోహన్ రంగ మూవీతో జత కట్టింది. అయినా ఈ సినిమా నిరాశ పరిచింది.

3 / 5
ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించినప్పటికీ అంతగా మెప్పించలేకపోయింది. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలలోనూ నటించింది. కానీ ఈ బ్యూటీకి సరైన సక్సెస్ మాత్రం రాలేదు.

4 / 5
ఇటీవల వికటకవి అనే వెబ్ సిరీస్ సైతం చేసింది. కొన్నాళ్ల క్రితమే తన ప్రియుడిని పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన మేఘా.. ప్రస్తుతం ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.

5 / 5
అటు పర్సనల్ లైఫ్.. ఇటు సినీ లైఫ్ ను లీడ్ చేస్తూ బిజీగా ఉంటుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.