నవ్వుతో చంపకు పిల్లా.. ఈ అమ్మడు స్మైల్ ఎంత బాగుందో కదా..

Updated on: Mar 16, 2025 | 3:31 PM

అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత ఈ అమ్మడు మరింత గ్లామర్ డోస్ పెంచింది. వరస ఫొటో షూట్స్‌తో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా పింక్ శారీలో అందాల ట్రీట్ ఇచ్చింది ఈ చిన్నది.

1 / 5
బ్యూటీ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు తన నటన అందంతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. వరసగా ఆపర్స్ అందుకుంటూ మంచి జోష్‌లో ఉంది.

2 / 5
ఈ బ్యూటీ ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో తెలుగు వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది.  ఈ సినిమా పర్వాలేదనిపించినా అమ్మడు నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయని చెప్పవచ్చు.

3 / 5
దీంతో తర్వాత రవితేజ ఖిలాడి ,తర్వాత హిట్ ది సెకండ్, గుంటూరు కారం, లక్కీ భాస్కర్, మట్కా, మెకానిక్ రాకీ , సంక్రాంతికి వస్తున్నాం వంటి సినిమాల్లో నించి మెప్పించింది.

4 / 5
ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా ఈ చిన్నది అవార్డు ఫంక్షన్‌లో పింక్ సారీలో సందడి చేసింది.

5 / 5
లక్కీ బాస్కర్ చిత్రానికి గాను బిహైండ్ వుడ్స్ గోల్డ్ హాల్ ఆఫ్ ఫేమర్స్ విజేతగా నిలిచింది. ఉత్తమ నటి అవార్డు అందుకుంది. ఈ వేడుకల్లో పింక్ కలర్ శారీలో తన అందాలతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది ఈ చిన్నది.