Meenakshi Chaudhary : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. ఎప్పటికైన అతడితో ‏డేట్‏కు వెళ్తాను.. హీరోయిన్ మీనాక్షి చౌదరి..

Updated on: Jun 04, 2026 | 12:48 PM

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని హీరోయిన్ మీనాక్షి చౌదరి. తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇటీల కొంత కాలంగా వరుస హిట్స్ అందుకుంటూ గోల్డెన్ బ్యూటీగా దూసుకుపోతున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం తెలుగు, తమిళంలో రాణిస్తుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల తన ఫస్ట్ క్రష్ గురించి చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.

1 / 5
టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతోంది పంజాబీ ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. 'హిట్ 2', 'గుంటూరు కారం', 'లక్కీ భాస్కర్' వంటి చిత్రాలతో వరుస విజయాలను అందుకుంటూ ఇండస్ట్రీలో 'లక్కీ ఛామ్'గా మారిపోయింది. కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌లోనూ (తమిళ పరిశ్రమ) విజయ్ దళపతి సరసన నటించి అక్కడి ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో శింబు గురించి మీనాక్షి చౌదరి చేసిన కొన్ని క్రేజీ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మీనాక్షి చౌదరికి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.

2 / 5
 "ఒకవేళ మీరు సినీ పరిశ్రమకు చెందిన ఏ హీరోతోనైనా 'మూవీ డేట్' (సినిమాకు వెళ్లడం) కి వెళ్లాల్సి వస్తే.. ఎవరిని ఎంచుకుంటారు?" అని యాంకర్ అడిగారు. దీనికి మీనాక్షి ఏమాత్రం తడుముకోకుండా, ఎంతో ఉత్సాహంగా కోలీవుడ్ స్టార్ హీరో శింబు పేరును చెప్పింది. "నేను మూవీ డేట్‌కు వెళ్లాలనుకుంటే ఖచ్చితంగా శింబు సార్‌తోనే వెళ్తాను" అంటూ చాలా ఎగ్జైటింగ్‌గా సమాధానం ఇచ్చింది. శింబు స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన నటన అంటే తనకు చాలా ఇష్టమని ఈ బ్యూటీ పేర్కొంది. శింబుపై మీనాక్షి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

3 / 5
ముఖ్యంగా శింబు అభిమానులు ఈ వ్యాఖ్యలపై హర్షం వ్యక్తం చేస్తూ, ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా వస్తే చూడాలని ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా, ప్రస్తుతం కోలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం... దర్శకుడు అశ్వత్ మరిముత్తు నేతృత్వంలో శింబు నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ 'STR 49' లో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమా గురించిన చర్చల నేపథ్యంలోనే ఆమె శింబుపై ఇలాంటి క్రేజీ కామెంట్స్ చేయడం విశేషం.  వరుస సక్సెస్‌లతో జోరు మీదున్న మీనాక్షి, ఒక పక్క తెలుగులో నాగచైతన్యతో 'వృషకర్మ' వంటి చిత్రాల్లో నటిస్తూనే, మరోపక్క తమిళంలోనూ క్రేజీ ఆఫర్లను సొంతం చేసుకుంటూ బిజీగా గడుపుతోంది.

4 / 5
కెరీర్ పరంగా ఇంత సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న ఈ డాక్టరమ్మ (BDS గ్రాడ్యుయేట్), భవిష్యత్తులో శింబుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే లాంటి తోటి హీరోయిన్లు ఫ్లాపుల్లో ఉన్న తరుణంలో మీనాక్షి చౌదరి ఇలా వరుస అప్‌డేట్స్‌తో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది.

5 / 5
హర్యానాకు చెందిన మీనాక్షి చౌదరి చదువులో చాలా యాక్టివ్. ఆమె ఒక డెంటిస్ట్ (BDS - బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ). చదువు పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె, 2018లో జరిగిన ప్రతిష్టాత్మక 'ఫెమినా మిస్ ఇండియా' పోటీల్లో రన్నరప్‌గా నిలిచారు. ఆ తర్వాత 'మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018' పోటీల్లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించి ఫస్ట్ రన్నరప్ కిరీటాన్ని గెలుచుకున్నారు. 2021లో సుశాంత్ హీరోగా వచ్చిన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు.

Follow Us