
ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న ముద్దుగుమ్మల పేర్లలో మీనాక్షి చౌదరి పేరు ఒకటి. ఈ చిన్నది ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ బ్యూటీ. .1

ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ అందుకుంది ఈ వయ్యారి భామ. గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది ఈ బ్యూటీ. 2

అలాగే ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తుందని తెలుస్తోంది. ఇటీవలే వరుణ్ తేజ్ సరసన మట్కా సినిమాలో ఛాన్స్ అందుకుంది.

అలాగే విజయ్ దేవరకొండ సరసన కూడా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ అమ్మడు అందాల ఆరబోతలోనూ ఏమాత్రం మొహమాటపడదు.

ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నదని ఫోటోలకు కొదవే లేదు. ఈ చిన్నదాని గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.