Manasa Varanasi: సింపుల్‏గా చీరకట్టులో కవ్విస్తోన్న మాజీ మిస్ ఇండియా.. మానస వారణాసి లేటేస్ట్ ఫోటోస్..

|

Oct 08, 2024 | 9:25 PM

మాజీ మిస్ ఇండియా మానస వారణాసి కథానాయికగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుంది. ప్రస్తుతం దేవక నందన వాసుదేవ సినిమాత తెలుగు అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమా నవంబర్ 16న విడుదల కాబోతుంది. దేవకి నందన వాసుదేవ మూవీలో మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా నటిస్తున్నాడు.

1 / 5
మాజీ మిస్ ఇండియా మానస వారణాసి కథానాయికగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుంది. ప్రస్తుతం దేవక నందన వాసుదేవ సినిమాత తెలుగు అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమా నవంబర్ 16న విడుదల కాబోతుంది.

2 / 5

3 / 5
 లాయర్ గా చైల్డ్ ప్రొటెక్షన్స్ కోసం పాటపడుతుంది. తెలుగులో దేవకి నందన వాసుదేవ సినిమాతో అలరించేందుకు రెడీ అయ్యింది. ఆ తర్వాత కపుల్ ఫ్రెండ్స్ పేరుతో మరో మూవీ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

4 / 5
తాజాగా తన సినిమా ప్రమోషన్లలో చాలా చీరకట్టులో చాలా సింపుల్ గా కనిపిస్తుంది మానస వారణాసి. ప్రస్తుతం ఈ అమ్మడు లేటేస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

5 / 5
మానస వారణాసి తెలంగాణ అమ్మాయి. ఫెమినా మిస్ ఇండియా 2020 అందాల కిరీటాన్ని అందుకుంది. ప్యూర్టో రికోలోని శాన్ జువాన్, కోకాకోలా మ్యూజిక్ హాల్లో 2021 భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించింది.