బికినీ వేసుకోమని ఫోర్స్ చేశాడు.. 19ఏళ్ల వయసులోనే క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డాను

Updated on: May 07, 2026 | 9:18 PM

మదాలస శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి కోడలు ఈ చిన్నది. ఈ అందాల భామ చిత్ర పరిశ్రమలో తనకెదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. 

1 / 5
నటి మదాలస శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి కోడలు ఈ చిన్నది. ఈ అందాల భామ చిత్ర పరిశ్రమలో తనకెదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.  క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం చిత్ర పరిశ్రమకే పరిమితం కాలేదని, ప్రతి పని ప్రదేశంలోనూ ఇలాంటి పరిస్థితులు ఉంటాయని ఆమె అభిప్రాయపడింది.

2 / 5
అయితే గ్లామర్ ఫీల్డ్ కావడంతో ఇక్కడ ఇది ఎక్కువగా చర్చకు వస్తుందని తెలిపింది. తన కెరీర్ ఆరంభంలో కొందరు వ్యక్తులు తనను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించారని మదాలస శర్మ తెలిపింది. తనకు 19ఏళ్ల వయసులో ఓ చేదు అనుభవం ఎదురైందని తెలిపింది. కథ వినడానికి వెళ్ళినప్పుడు లేదా మీటింగ్స్ సమయంలో కొందరు పరోక్షంగా తప్పుడు సంకేతాలు పంపేవారని తెలిపింది మదాలస శర్మ. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఎలా స్పందిస్తాం అనేదే ముఖ్యం అని మదాలస స్పష్టం చేసింది. 

3 / 5
ఓ దర్శకుడు సినిమాలో బికినీ వేసుకోవాల్సి ఉంటుందని.. అది నువ్వు వేసుకుంటావో లేదో నాకు ఇప్పుడే, ఇక్కడే నా కళ్ళముందే వేసుకుని చూపించు అని అన్నాడు. అతను అలా అడిగే సరికే షాక్ అయ్యా..! అయితే అక్కడి నుంచి తెలివిగా  ఎస్కెప్ అయ్యా అని తెలిపింది. కెమెరా ముందు కథ డిమాండ్ చేస్తే బట్టలు మార్చుకోవడం నా వృత్తి.. కానీ ఇలా ప్రైవేట్ గదిలో ఎవరికో చూపించడం నా వృత్తి కాదు" అని గట్టిగా సమాధానం చెప్పి ఆమె అక్కడి నుంచి వచ్చేశా అని మదాలస శర్మ తెలిపింది.

4 / 5
అలాగే మనం ఇచ్చే సంకేతాలను బట్టే ఎదుటివారు ప్రవర్తిస్తారు. నాకు నచ్చని ప్రతిపాదనలు వచ్చినప్పుడు నేను అక్కడి నుండి వెంటనే బయటకు వచ్చేసేదాన్ని అని ఆమె తెలిపింది. అవకాశాల కోసం రాజీ పడాల్సిన అవసరం లేదని, ప్రతిభ ఉంటే గుర్తింపు దానంతట అదే వస్తుందని ఆమె నమ్మకం వ్యక్తం చేసింది. తప్పుడు మార్గాల్లో వచ్చే అవకాశాలు ఎక్కువ కాలం నిలవవని ఆమె చెప్పుకొచ్చింది. 

5 / 5
మదాలస శర్మ ప్రస్తుతం హిందీ టెలివిజన్ రంగంలో 'అనుపమ' వంటి సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో కూడా 'ఫిట్టింగ్ మాస్టర్', 'ఆలస్యం అమృతం' వంటి సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఈ అమ్మడు సినిమాలు, సీరియల్స్ లోనూ మెప్పించింది. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

Follow Us