Lavanya tripathi: ఫోటో షూట్స్‌తో మతిపోగొడుతోన్న అందాల రాక్షసి..

|

Jul 24, 2022 | 9:28 PM

అందం అభినయంతో కట్టిపడేసిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠీ.  అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది క్రేజీ హీరోయిన్ లావణ్య త్రిపాఠి

1 / 7
అందం అభినయంతో కట్టిపడేసిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠీ. 

2 / 7
అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది క్రేజీ హీరోయిన్ లావణ్య త్రిపాఠి

3 / 7
కుర్ర హీరోలందరి సరసన ఆడిపాడిన ఈ బ్యూటీ ఇటీవలే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

4 / 7
ఫోటోషూట్ లో ఏదో ఒక గ్లామర్ ట్రీట్ అయితే ఇస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ 

5 / 7
సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక ఫోటోతో తన ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటుంది.

6 / 7
తాజాగా ఈ చిన్నది షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. 

7 / 7
ఇక తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా కొన్ని ప్రాజెక్టులలో నటించడానికి చర్చలు అయితే జరుపుతోంది. 