ఖుషీ రవి.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు. కానీ దియా అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతగా ప్రేక్షకులకు చేరువైంది ఆ చిత్రం.

2020లో కన్నడలో విడుదలైన దియా చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకుంది. ఇందులో ఖుషీ రవి ప్రధాన పాత్రలో నటించింది.

ఈ సినిమాకు ఇప్పటికీ యూత్ లో మంచి క్రేజ్ ఉంది. డైరెక్టర్ కే.ఎస్. అశోఖ్ తెరకెక్కించిచన ఈ సినిమాకు అజనీస్ లోకనాథ్ తెరకెక్కించారు.

ఈ సినిమాలో ఖుషీ రవి నటన అద్భుతమనే చెప్పాలి. ప్రేమ, దుఃఖం.. నిస్పృహ వంటి వివిధ భావోగ్వాలలో అంతర్ముఖమైన అమ్మాయిగా ఖుషి నటనకు ప్రేక్షకులు ఆకట్టుకుంది.

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఖుషీ.. తాజాగా పుత్తడి బొమ్మగా ముస్తాబైన ఫోటోస్ షేర్ చేసింది. ఆ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

అందమంత అమ్మాయిగా రెడీ అయితే ఇలా ఉంటుందేమో.. యువరాణి రాజసం ఈ ముద్దుగుమ్మకే సొంతం..