Ketika Sharma: కలువ కళ్లకు కాటుక దిద్దిన సొగసరి.. కుర్రాళ్ల గుండెల్లో అలజడి..

|

Oct 06, 2024 | 10:36 AM

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అతి తక్కువ సమయంలోనే ఫుల్ పాపులర్ అయిన హీరోయిన్ కేతిక శర్మ. యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ నటనవైపు అడుగులు వేసిన ఈ వయ్యారికి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఆఫర్స్ వచ్చాయి. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది

1 / 5
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అతి తక్కువ సమయంలోనే ఫుల్ పాపులర్ అయిన హీరోయిన్ కేతిక శర్మ. యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ నటనవైపు అడుగులు వేసిన ఈ వయ్యారికి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఆఫర్స్ వచ్చాయి.

2 / 5

3 / 5
డిజాస్టర్ తో సంబంధం లేకుండా తెలుగులో ఈ బ్యూటీకి ఆఫర్స్ వచ్చాయి. రొమాంటిక్ తర్వాత నాగ శౌర్య సరసన లక్ష్య చిత్రంలో మెరిసింది. ఈమూవీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అయినా ఈ అమ్మడుకు అవకాశాలు తగ్గలేదు.

4 / 5

5 / 5
 తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కలువు కళ్లకు కాటుక దిద్దుతూ అద్దం ముందు ఫోటోలకు ఫోజులిచ్చింది కేతిక. ఈ వయ్యారి అందానికి ప్రపంచమే దాసోహం అన్నట్లుగా కనిపిస్తుంది.