Kalyani Priyadarshan: క్యూట్ నెస్ ఓవర్ లోడింగ్.. చిలిపి నవ్వుతో మాయచేస్తున్న కళ్యాణి..

|

Jun 21, 2024 | 12:38 PM

కళ్యాణి ప్రియదర్శన్.. తెలుగులో అంతగా క్లిక్ కానీ హీరోయిన్. అక్కినేని అఖిల్ నటించిన హలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా విజయం సాధించకపోవడంతో ఈ ముద్దుగుమ్మకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఈ బ్యూటీ స్టార్ డమ్ అందుకోలేదు. చాలా రోజులుగా తెలుగు సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్న కళ్యాణి..

1 / 7
కళ్యాణి ప్రియదర్శన్.. తెలుగులో అంతగా క్లిక్ కానీ హీరోయిన్. అక్కినేని అఖిల్ నటించిన హలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

2 / 7
కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా విజయం సాధించకపోవడంతో ఈ ముద్దుగుమ్మకు అనుకున్నంత గుర్తింపు రాలేదు.

3 / 7
తెలుగు, తమిళం, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఈ బ్యూటీ స్టార్ డమ్ అందుకోలేదు. చాలా రోజులుగా తెలుగు సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్న కళ్యాణి..

4 / 7
ప్రస్తుతం మలయాళంలో బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తుంది. ఓవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న కళ్యాణి.. అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్.

5 / 7
నిత్యం లేటేస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా కళ్యాణి తన ఇన్ స్టాలో చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

6 / 7
ఇటీవల ఆమె ఆంటోని సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ డిసెంబర్ 1న రిలీజ్ కాగా.. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే తన కాలికి కట్టుతో ఉన్న ఫోటోను షేర్ చేసింది.

7 / 7
అయితే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్. నిత్యం లేటేస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.